Saturday, April 29, 2017

విపరీత వాతావరణాన్ని తట్టుకున్న కొన్ని లైట్ హౌస్లు.....ఫోటోలు

Cast-Iron Lighthouse, Whiteford, UK
Frozen St. Joseph North Pier Lighthouse, Michigan, USA
Porto, Portugal
Viavelez, Asturias, Spain
Lighthouse Of Talacre, Wales, UK
Andros Island, Greece
San Esteban De Pravia, Spain
Holyhead, Anglesey, Wales
Lighthouse in Beagle Channel, Argentina/Chile
Lighthouse Of Fastnet Rock, Ireland

Friday, April 28, 2017

కాలిఫోర్నియ లో అంతరిక్ష నౌక ఆకారంలో రెడీ అవుతున్న ఆపిల్ కంపెనీ ఆఫీసు....ఫోటోలు

"ఆపిల్ పార్క్"...కాలిఫోర్నియ లో 175 ఎకరాల స్థలంలో 2.8 మిల్లియన్ల చదరపు అడుగులలో రెడీ అవుతున్న ఆపిల్ కంపెనీ కొత్త ఆఫీసు యొక్క మొత్త ఖర్చు 5 బిల్లియన్ డాలర్లు. పార్కింగ్ కోసం 80 ఎకరాలు కేటాయించారు. గుండ్రని ఆకారంలో అతిపెద్ద గాజు పలకను దీని కోసం తయారు చేయించిన ఘనత ఆపిల్ కంపెనీకి దక్కింది.

పెప్సి కోక్ వరద!?....ఫోటోలు

రష్యా దేశంలోని ఒక నగరంలో పెప్సీ కంపెనీ వారి ఫ్యాక్టరీలోని జ్యూస్ నిల్వ గిడ్డంగి పగిలిపోవడంతో సుమారు 300 చదరపు మీటర్ల వెడల్పులో(28 మిల్లియన్ లిటర్ల) నిల్వ చేయబడ్డ జ్యూస్ వరదలాగా రోడ్ల మీదకు వచ్చింది.

అందమైన ప్రకృతి(2)...ఫోటోలు


Thursday, April 27, 2017

ఈ డాక్టర్ రోజూ 500 మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందిస్తున్నాడు....ఫోటోలు

ముంబైకు చెందిన Dr. Uday Modi రోజూ 500 మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందిస్తున్నాడు. ఇలా గత పది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు.

గుజరాత్ నుండి ముంబైకు వృత్తి రీత్యా వలస వచ్చిన ఈ డాక్టర్ ఇంటికి పది సంవత్సరాల క్రితం 70 ఏళ్ళ వృద్ద దంపతులు వచ్చారు. ఆరొగ్య ఇబ్బందుల వలన తనను చూడటానికి వచ్చారనుకున్నాడు. కానీ ఆ దంపతులు ఆకలిగా ఉన్నది...అన్నం పెట్టండని అడిగారట. వారి రోదనకు కరిగిపోయిన Dr. Uday Modi వారికి అన్నం పెట్టి పంపించాడు.

మరుసటి రోజు నుండి తన సేవా కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదట, రోజుకు ఒక క్యారేజీతో ముంబైలోని కొంత మంది అనాధ వృద్దులకు ఉచిత భోజనం అందించిన ఈ డాక్టర్, ఇప్పుడు 500 క్యారేజీలతో తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.