Thursday, March 9, 2017

ట్రాఫిక్ జామ్ లను తప్పించికోవటానికి ఎగిరే టాక్సీ....ఫోటోలు

అంతర్జాతీయ విమానాల తయారీ కంపెనీ ఏర్ బస్, ట్రాఫిక్ జామ్ లను తప్పించికోవటానికి ట్రాన్స్ ఫార్మర్ పేరుతో ఎగిరే టాక్సీలను తయారుచేయాడానికి సిద్దపడ్డారు. దానికొసం ఒక సాంపిల్ మాడల్ ను తయారుచేసి ఆవిష్కరించారు.

No comments:

Post a Comment