Saturday, March 4, 2017

మనిషి ఆకారంలో మబ్బు- భయంతో పరిగెత్తిన ప్రజలు ....ఫోటోలు

జాంబియా దేశములోని Kitwe నగరంలో మనిషి ఆకారంలో మబ్బు కనబడటంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీసేరట. ప్రజల నుండి వివరాలు సేకరిస్తున్నాము....ఆ తరువాతే ఆ మబ్బు గురించి వివరించగలమని నగర పోలీసు అధికారులు తెలిపేరు.

No comments:

Post a Comment