Wednesday, March 15, 2017

ఈ సహజమైన రోజా పువ్వులు ఎప్పటికీ వాడిపోవట/రాలిపోవట !....ఫోటోలు

లండన్లోని ఒక కంపెనీ "బ్యూటీ అండ్ బీస్ట్" పేరుతో వంద శాతం సహజమైన రోజా పువ్వులను అమ్ముతున్నారు. వీటిని ఏ పద్దతిలో పండించింది అనేది తెలుపకుండా మ్యాజికల్ పువ్వులు అని మాత్రమే చెబుతున్నారు. కంపనీ వారు తయారుచేసిన గాజు గోపురంలో ఉంచితే నీరు, ఎండ అవసరంలేకుండా ఎప్పటికీ వాడిపోకుండా/రాలిపోకుండా అలాగే ఉంటాయట. ఏ కారణం చేతైనా ఈ పువ్వులను బయటకు తీస్తే...అంటే బయటి గాలితగిలితే మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటాయట.

No comments:

Post a Comment