Wednesday, March 1, 2017

విమానం నుండి బంగారు ఎస్కలేటర్ లో దిగిన సౌదీ అరేబియా చక్రవర్తి....ఫోటోలు

50 సంవత్సరాల తరువాత సౌదీ అరేబియా చక్రవర్తి ఇండోనేషియా దేశం రావడం అక్కడి ప్రభుత్వాన్నే కాకుండా ప్రజలను కూడా సంతోష పెట్టింది. చక్రవర్తి తన విమానంలో నుండి ఇండోనేషియా భూభాగం కాలు పెట్టటానికి ఆయనకోసం ప్రత్యేకంగా బంగారు ఎస్కలేటర్ ఉపయోగించారు.

No comments:

Post a Comment