Wednesday, March 1, 2017

గులాబీ రంగు సముద్ర తీరాలు.....ఫోటోలు

గులాబీ రంగు సముద్ర తీరాలు: అన్య ప్రదేశాలా?...కాదు. సుందరమైన గులాబీ రంగు సముద్ర తీరాలు మన భూమి మీదే చాలా చోట్ల ఉన్నాయి. మిక్కిలి చిన్న ఎర్ర రంగు జీవులు గుల్ల ముక్కలపైన మరియు చనిపోయిన పగడపు దిబ్బలపైన ఉంటాయి. ఇవి సముద్రపు అలలతో కలిసి తీరానున్న ఇసుకపై చేరుతాయి. అందువలన ఈ సముద్రపు తీరాలలోని ఇసుక గులాబీ రంగులో ఉంటుంది. కొన్ని తీరాలలో పూర్తి గులాబీ రంగుతో కనబడితే, కొన్ని తీరాలలో కాస్త తక్కువ గులాబీ రంగుతో కనబడతాయి.

Elafonisi Beach, Crete – Greece
Spiaggia Rosa of Budelli, Sardinia – Italy
Pink Beach of Komodo – Indonesia
Horseshoe Bay Beach – Bermuda
Pink Beach of Great Santa Cruz Island – Philippines
Pink Beaches of Barbuda – Caribbean Sea
Balos Lagoon Beach of Crete – Greece
Tangsi Beach of Lombok – Indonesia
Bonaire Pink Beach – Dutch Caribbean Island
Pink Beach of Harbor Island – Bahamas

No comments:

Post a Comment