Tuesday, March 21, 2017

19వ అంతస్తులో నుండి వెడుతున్న రైలు మార్గం.....ఫోటోలు మరియు వీడియో

జన సమూహంతో నిండిపోయిన చైనా దేశంలో ఎన్నో సర్దుబాట్లు జరుగుతున్నాయి. అందులో ఒకటే ఇది. ప్రజలకు సహాయం చేయడానికి చైనా దేశంలో ఇళ్ళ పైనుండి రహదార్లు వేయడం, టవర్ల మధ్య నుండి రైలు మార్గాలు వేయడం మామూలే. ఇక్కడ ఒక మల్టీ స్టోరీ ఆపార్ట్మెంట్స్ భవనంలో 19 వ అంతస్తు నుండి రైలు మార్గం ఏర్పరచి, ఆ అపార్ట్ మెంట్ ప్రజలకు అక్కడ స్టేషన్ కూడా అమర్చి సదుపాయం చేశారు. దాన్ని మీరే చూడండి.

వీడియో

No comments:

Post a Comment