Thursday, February 23, 2017

కుంభద్వయాకా(Lenticular clouds)మేఘాలు....ఫోటోలు

విపరీత వాతావరణ పరిస్థితులలో(తుపాన, పెనుతుఫాన, గాలి ధుమారం) పర్వత శిఖరాలపై ఇలాంటి మేఘాలు ఏర్పడతాయట. ఈ మేఘాలను కుంభద్వయాకా(Lenticular clouds)మేఘాలు అంటారు. ఇవి చూడటానికి యు.ఎఫ్ ఓ ల లాగా కనబడతాయి. సైన్స్ అభివ్రుద్ది చెందక ముందు ఈ మేఘాలను అన్యగ్రహ నుండి వచ్చిన ఫ్లయింగ్ సాసర్లు అనుకునేవారట.

California
Over Mount Fuji in Japan
Macedonia
Undisclosed location
Alaska
Fujinomiya, Japan
Chile
Kamchatka Peninsula in the far east of Russia
Denver, Colorado
Virunga Mountains, Uganda
Spain's Canary Islands
Arizona

No comments:

Post a Comment