Monday, February 27, 2017

ముక్కలు చెయ్యబడ్డ చెట్టు నుండి కారుతున్న నెత్తురు...ఫోటోలు

"బ్లడ్ వుడ్ ట్రీ"(Pterocarpus angolensis) అనే పేరుగల ఈ చెట్టును నరికితే, నరికిన ముక్కల నుండు ఎర్రటి నెత్తురు లాంటి ద్రవ్యము వెలువడుతుంది. అందుకే ఈ చెట్టుకు "బ్లడ్ వుడ్ ట్రీ" అని పేరు వచ్చింది. ఈ ద్రవ్యమును జట్టుకు, వస్త్రాలకు రంగులు వేయటానికి ఉపయోగించే డై(Dye)పదార్థముగా వాడుతారు, జంతు కొవ్వుతో కలిపి ముఖానికి పూసుకునే సుగంధ తయారీ వస్తువులలో కలుపుతారు. నెత్తురుకు సంబంధించిన కొన్ని వ్యాధులలో ఉపయోగించే ఔషధలలో ఉపయోగిస్తారు.

No comments:

Post a Comment