Tuesday, February 28, 2017

అత్యంత ఖరీదైన భవనాలలో కొన్ని.....ఫోటోలు

Trump Taj Mahal, Atlantic City....12,668 కోట్ల రూపాయలు
Taipei 101, Taipei....13,334 కోట్ల రూపాయలు
The Palazzo, Las Vegas....13,400 కోట్ల రూపాయలు
Bellagio, Las Vegas....15,335 కోట్ల రూపాయలు
Antilla, Mumbai....16,667 కోట్ల రూపాయలు
Australian Parliament, Canberra....28,000 కోట్ల రూపాయలు
Resorts World Sentosa, Singapore....36,000 కోట్ల రూపాయలు
Emirates Palace, Abu Dhabi....40,000 కోట్ల రూపాయలు
Marina Bay Sands, Singapore.....53,335 కోట్ల రూపాయలు
The Grand Mosque, Mecca....2,19,000 కోట్ల రూపాయలు

Monday, February 27, 2017

ముక్కలు చెయ్యబడ్డ చెట్టు నుండి కారుతున్న నెత్తురు...ఫోటోలు

"బ్లడ్ వుడ్ ట్రీ"(Pterocarpus angolensis) అనే పేరుగల ఈ చెట్టును నరికితే, నరికిన ముక్కల నుండు ఎర్రటి నెత్తురు లాంటి ద్రవ్యము వెలువడుతుంది. అందుకే ఈ చెట్టుకు "బ్లడ్ వుడ్ ట్రీ" అని పేరు వచ్చింది. ఈ ద్రవ్యమును జట్టుకు, వస్త్రాలకు రంగులు వేయటానికి ఉపయోగించే డై(Dye)పదార్థముగా వాడుతారు, జంతు కొవ్వుతో కలిపి ముఖానికి పూసుకునే సుగంధ తయారీ వస్తువులలో కలుపుతారు. నెత్తురుకు సంబంధించిన కొన్ని వ్యాధులలో ఉపయోగించే ఔషధలలో ఉపయోగిస్తారు.

Saturday, February 25, 2017

పడవ రవాణా మార్కెట్లు/బజార్లు....ఫోటోలు

తాయ్ లాండ్, ఇండోనేషియా, వియత్నాం దేశాలలో నదీ లోయ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రదేశాలలొ చిన్న చిన్న నగరాలు, పట్టణాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రజలకు తాజా కూరగాయలు అమ్మటానికి పడవ రవణా మార్కెట్లు ఆచరణలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ మార్కెట్లు పర్యాటక ప్రదర్శన ఆకర్షణలుగా మారిపోయాయి.

Thursday, February 23, 2017

దేశ వ్యాప్తం గా మహా శివరాత్రి పండుగ....ఫోటోలు


డ్రోన్ కెమేరా తో తీసిన అద్భుతమైన ఫోటోలు-2

San Francisco's Lombard Street
Horseshoe Falls
Bixby Creek in Monterey, California
Vegas-like diversions along the Carolina border
The Great New York State Fair
Florida's vibrant Overseas Highway
Pedestrians in Eastside, Syracuse, New York
A seaside New Jersey community
French Polynesia
Lighthouse stands atop a Mallorcan asphalt