Saturday, January 28, 2017

అమెజాన్ నది గొప్ప తనం మరియు ఫోటోలు

ప్రపంచలో ఉన్న మొత్త మంచి నీటిలో 70 శాతం మంచి నీరు ఈ నదిలోనే ఉన్నది. ఈ నది పొడవు 6 వేల కిలోమీటర్లు. ఈ నది యొక్క ముఖ్య గొప్పతనం ఏమిటంటే ఈ నది సముద్రంలో కలిసిన తరువాత కూడా 180 కిలోమీటర్ల దూరం వరకు ఈ నీరు మంచినీటి తరహా కోల్పోకుండా ఉంటుంది. అందువలన ఈ నది సముద్రంలో కలిసే చోట సముద్రపు నీరు ఉప్పగా ఉండదు.

Friday, January 27, 2017

ఇవన్నీ నిజాలే(1).....తెలుసుకోండి

1)సంవత్సరానికి ఒక సారి మాత్రమే సూర్యోదయం-సూర్యాస్తమయం:

ఉత్తర ద్రువంలో సంవత్సరానికి ఒక సారి మాత్రమే సూర్యోదయం-సూర్యాస్తమయం చూడవచ్చు. సూర్యోదయాన్ని మార్చ్-21న, సూర్యాస్తమయమును డిసెంబర్-21న చూడవచ్చు.

2)మొదటి ప్లాస్టిక్ వంతెన:

ప్రపంచములోనే మొదటిసారిగా ప్లాస్టిక్ వంతెనను నిర్మించిన దేశం స్కాట్లాండ్.

3)రోజూ రంగు మార్చుకునే కొండ:

ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఐరిస్ కొండ ప్రతి రోజూ రంగు మారుతుంది.

4)మానవులకు చేతి రేఖలు ఏప్పుడు ఉద్భవిస్తాయి?

తల్లి గర్భంలో 3 వ నెల శిశివుగా ఉన్నప్పుడు.

5)నరాలను శాంతి పరిచే రంగు:

నీలి రంగు.

6)ఇంట్లో చీమల బాధ ఎక్కువగా ఉందా?

రాళ్ళ ఉప్పును పొడి చేసి జల్లండి. చీమలు పారిపోతాయి.

7)వెండి నగలు త్వరగా నలుపెక్కక్కుండా ఉండాలంటే:

వెండి నగలతో పాటు ఒక ముక్క కర్పూరం కూడా ఉంచండి.

8)భూమి మీద సముద్రానికి ఉన్న చోటు:

భూమండలంలో 36.13 కోట్ల చదరపు కిలోమీటర్లు సముద్రానికి చెందింది.

9)సంవత్సరానికి 13 నెలలు కలిగిన దేశం:

ఇతియోపియా

10)ఒక జనరేషన్ అంటే:

33 సంవత్సరాలు.

Thursday, January 26, 2017

ప్రకృతి నిర్మించుకున్న అందాలు.....ఫోటోలు

A bridge over an icy river
Sunset from above the clouds over Australia
Eucalyptus bark, Hawaii
Just take a closer look at these aspen trees
The longest waves in the world appear in Puerto Chicama, Peru
The cross section of this agate looks like an ocean
The sun’s reflection on Mount Everest
Winter also has a sense of creativity

విగ్రహాల పార్క్: 800 విగ్రహాలు కలిగిన, పరిత్యజించిన పార్కు.....ఫోటోలు

44 మిల్లియన్ పౌండ్లు డబ్బును ఖర్చుపెట్టి Mutsuo Furukawa అనే అతను 1989లో ఈ పార్కును నిర్మించాడు. ఈ పార్కులో బౌద్ద మతానికి చెందిన దేవతల విగ్రహాలు మరియు Mutsuo Furukawa కు తెలిసిన కొంత మంది వ్యక్తుల విగ్రహాలు అమర్చబడ్డాయి.

Fureai Sekibutsu no Sato అనే గ్రామంలో నిర్మించబడ్డ ఈ విగ్రహాల పార్కును ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాలనే ఉద్దేశ్యంతో నిర్మించాడు. చైనా దేశానికి చెందిన ఒక శిల్పిని రప్పించి అతనికి ఫోటోలను చూపించి విగ్రహాలను చెక్కించాడు.

కానీ ఎందుకనో ఈ విగ్రహాల పార్కును పరిత్యజించారు. ఇప్పుడు ఆ పార్కులో విగ్రహాల ఎత్తుకు గడ్డి పెరిగి చాలా విగ్రహాలు సరిగ్గా కనబడకుండా ఉన్నాయి...కొంతమంది మాత్రం ఈ పార్కును తిలకించటానికి వచ్చి వెడుతున్నారు.

అంత డబ్బు పెట్టి ఈ పార్కును ఎందుకు నిర్మించారో, ఆ తరువాత ఎందుకు ఈ పార్కు పరిత్యజించబడిందో ఎవరూ చెప్పలేక పోతున్నారు.


క్రెడిట్: Yukison/Ken Ohki

Wednesday, January 25, 2017

ప్రముఖుల పోలికలతో విదేశీయులు.....ఫోటోలు

Indonesian Barrack Obama
Swedish Leonardo Di Caprio
Chinese Vladimir Putin
Russian Leonardo Di Caprio
Peruvian Morgan Freeman
Japanese Johnny Depp
Indian Bradley Cooper
Vietnamese George W. Bush
Japanese Bruce Willis
Turkish George Clooney

Thursday, January 5, 2017

గొతెలుగు.కాం లో నా కథ "ఆశ"....కథ

అంతర్జాల వార పత్రిక గొతెలుగు.కాం సంచిక 06/01/2017 లో నా కథ "ఆశ" ప్రచురించబడింది... చదివి మీ అభిప్రాయలు తెలుపవలసిందిగా కోరుతున్నాను.

http://www.gotelugu.com/issue196/5073/telugu-stories/asha/

Monday, January 2, 2017

కౌముది.నెట్ లో నా కథ "మాతృత్వం".... కథ

కౌముది.నెట్ అంతార్జాల సాహితీ మాస పత్రిక వారు తమ జన్మదిన ప్రత్యేక సంచిలో (జనవరి-2017) లో నా కథ "మాతృత్వం" ను ప్రచురించారు. కథ ను చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుపవలసిందిగా కొరుతున్నాను. లింక్: http://koumudi.net/Monthly/2017/january/index.html

చిలకలపూడి సత్యనారాయణ.