Sunday, December 18, 2016

జపాన్ దేశంలోని బొమ్మల గ్రామం....ఫోటోలు

జపాన్ దేశంలోని నగోరోస్ గ్రామమును విడిచిపెట్టి అక్కడున్న నివాసులు అందరూ నగరాలకు వెళ్ళిపొయారు. Ayano Tsukimi అనే ఒక ఆ గ్రామ మహిళా నివాసి 2000 సంవత్సరంలో తిరిగి వచ్చింది. ఆమె ఆ గ్రామములోనే ఉండదలుచుకుని, తనకి తోడుగా బొమ్మలను తయారు చేసి గ్రామములో ఉంచింది. ఇప్పుడు ఆ గ్రామం ఒక పర్యాటక ప్రదేశంగా మారింది.

No comments:

Post a Comment