ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Saturday, November 12, 2016
కాకులుతో భాగస్వామ్య చేపల వేట...ఫోటోలు
చెరువు కాకులుతో భాగస్వామ్య చేపల వేట చైనాలో కొన్ని వందల సంవత్సరాలు వాడుకులో ఉండేది. ఈ వేటలొ మత్స్యకారులు తమ కోసమే కాకుండా చెరువు కాకులకు కూడా చేపలను వెటాడి ఇవ్వాలి. చెపలు ఎక్కడ ఉన్నాయో కాకులు చూపుతాయి. వాటిని వేటాడటం మత్స్యకారుని పని. కాకులు కూడా చేపలను వేటాడుతాయి, వేటాడిన చేపలను యజమానులకు అందిస్తాయి. అప్పటికి ఇంకా చేపలను పట్టే వలలు వాడుకలోకి రాలేదు. ఇప్పుడు వలలు ఉన్నా, ఈ రకం వేట కొనసాగుతోందట. ఈ వేటను చూడటానికి పర్యాటకులు వస్తున్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment