Sunday, October 9, 2016

దేముడిని ప్రార్ధిస్తున్న నీటి కుక్క!....ఫోటోలు

మొదటి ఫోటోలో నీటి కుక్క ఆహారం కోసం దేముడిని ప్రార్ధిస్తున్నట్లు కనబడుతోంది. రెండవ ఫోటోలో ఆహారం దొరికినట్లు చూపిస్తోంది. మూడవ ఫోటోలో ఆహారం ఇచ్చినందుకు హై ఫై తో ధ్యాంక్స్ చెబుతున్నట్లు చూపిస్తోంది.....ఇదంతా హాలండ్ లోని ఒక జూలో ఈ నీటి కుక్కకు జూ జంతు కాపరులు ఆహరం విసిరి వేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు.

No comments:

Post a Comment