Thursday, October 13, 2016

మిరపకాయ రాజధాని....ఫోటోలు

సెర్బియా దేశంలో ఉన్న Donja Lokošnica అనే గ్రామంలో సుమారు 1300 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరందరూ మిరాపకాయలను పండిస్తారు. ఈ పంట అక్కడ ఖచ్చితంగా శీతాకాలంలోనే కోతకు వస్తుంది. అందుకని అక్కడి ప్రజలు పండిన మిరపకాయలను ఒక పద్దతి ప్రకారం ఎండ బెడతారు. ఆ పద్దతి వాళ్ళకు మాత్రమే తెలుసు. ఆ సమయములో(ఎండబెట్టు సమయంలో) మిరపకాయలను నివాసముంటున్న వారు తమ ఇళ్లళ్ళపై తోరణాలుగా అమర్చి ఎండ బెడతారట. అప్పుడు ఆ గ్రామమంతా ఎర్ర రంగు పూయబడినట్లు ఉంటుంది.

No comments:

Post a Comment