Tuesday, September 13, 2016

తెల్ల రక్తకణం బ్యాక్టీరియాను వెంబడించి పట్టుకుని హతమార్చటం....వీడియో

తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరిస్తాయని మనకందరికీ తెలుసు. శరీరంలోకి చొరబడిన చెడు బాక్టీరియా(వ్యాధి కలిగించు సూక్ష్మజీవులు)ను, చొరబడిన వెంటనే వాటిని తరిమి పట్టుకుని చంపుతాయి. వ్యాధి కలిగించు సూక్ష్మజీవులు సమూహంగా చేరి కాలనీలు కట్టుకున్నప్పుడు, ఆ కాలనీలను తెల్ల రక్తకణాలు చంపలేనప్పుడు మనలో శరీరక బాధలు ఏర్పడతాయి(ఉదా: జ్వరం,దగ్గు, నొప్పి, జలుబు). అప్పుడు యాంటీ బ్యాక్టీరియా(యాంటీబయాటిక్)మందు ద్వారా తెల్ల కణాలకు సహాయం అందిస్తాం.

ఈ క్రింది వీడియోలో తెల్ల కణాలు(తెల్ల కణం)శరీరంలో చొరబడిన బ్యాక్టీరియాను వెంబడించి ఎలా పట్టుకును హతమారుస్తోందో చూడండి.

No comments:

Post a Comment