Friday, September 2, 2016

ఆకురాలుకాలంలో(శరదృతువు) చెక్ రిపబ్లిక్ అడవులు... ఫోటోలు

వేసవి మరియు శీతాకాలం మధ్యలో ఏర్పడేదే ఆకురాలుకాలం...ఈ రుతువు కొన్ని దేశాలలో అద్భుతంగా ఉంటుంది. ఈ రుతువులో చెక్ రిపబ్లిక్ దేశంలో తీయబడిన అడవుల ఫోటోలను ఇక్కడ చూడండి.

ఫోటో క్రెడిట్: Janek Sedlář

No comments:

Post a Comment