Sunday, September 18, 2016

పౌర్ణమి మరియు చంద్ర గ్రహణం: ఏకకాలంలో మళ్ళీ 2024లో ఏర్పడుతుంది....ఫోటోలు

బాధ్రపద మాసములో ఉత్తరార్ధగోళం దగ్గర పౌర్ణమి చంద్రుడుని, మరియు చంద్రగ్రహం ను ఒకే రోజున చూడ గలిగే రోజును "పంట చంద్రుడు" అంటారు. రాత్రి పగలు సమానముగా ఉండే ఇలాంటి పౌర్ణమిరోజును మళ్ళీ 2024లో మాత్రమే చూడగలరట. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా కనబడిన (16/09/2016) న "పంట చంద్రుడు" ని మరియు చంద్రగ్రహణమును అద్భుతంగా చిత్రీకరించేరు. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.

జర్మనీ
యూ.కె
లాస్ ఏంజల్స్
ఉత్తరార్ధగోళం....గ్రహణం చంద్రుడు
యూరప్
మిన్నిసోటా, అమెరికా

No comments:

Post a Comment