Saturday, August 27, 2016

ఎగిరే నెమళ్ళు....ఫోటోలు

నెమలి భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమైన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే కనురెప్ప వాల్చకుండా వీక్షించడం సర్వ సాధారణం. నెమళ్ళు నాట్యమాడుతుంటే చూసినవారు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడి చిత్రాలు నెమళ్ళు ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటాయో చూపుతున్నాయి.

No comments:

Post a Comment