Tuesday, August 16, 2016

పొడవైన వ్రేలాడే వంతెన....ఫోటోలు

పలు కొండలను కలుపుతూ 650 అడుగుల ఎత్తులో, 1800 అడుగుల పొడవుకు వేయబడిన ఈ వ్రేలాడే (సస్పెన్షన్)వంతెన పపేంచంలోనర అతి పొడవైన వ్రేలాడే వంతెన. ఇది రష్యా దేశంలోని సొచి నేషనల్ పార్క్ లో నిర్మంచబడింది. పర్యాటకులకు కొండలను, కొండ క్రింద ఉండే లోయలను, రహదారులను, జంతువులను ఆశ్చర్యపరిచే దృశ్యాలతో చూపించడానికోసం కట్టేరట. నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 740 టన్నుల ఉక్కు, 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించి కట్టిన ఈ వంతెన పై ఒకేసారి 3000 మంది నిలబడవచ్చు. ఈ వంతెన రిచ్టర్ స్కేల్లో 9 పరిణామం గల భూకంపాలను కూడా తట్టుకునేటట్లు కట్టేరట.

1 comment: