ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Wednesday, July 27, 2016
సి.సి.టీ.వి(CCTV) కెమేరాలో మనిషిని వెంబడిస్తూ చిక్కిన ఆడ దెయ్యం?...వీడియో
జపాన్ దేశంలొని పేరు తెలుపని ఒక నగరంలో( పేరు తెలిపితే అక్కడ ప్రజలు భయపడతారని ఊరి పేరు చెప్పకుండా దాచేరట) ఏర్పరచిన సి.సి.టీ.వీ కెమేరా కారు ఎక్కుతున్న ఒక మగ మనిషిని ఎక్కడి నుండో వచ్చిన ఒక ఆడ దెయ్యం వెంబడించి అతనితో పాటు కారు ఎక్కుతున్న దృశ్యాన్ని చిత్రీకరించింది. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో సంచలనం స్రుష్టిస్తోంది.
ఈ వీడియో చూసిన వారందరూ "దెయ్యం కాకపోతే మరేమిటది?" అంటూ ప్రశ్నిస్తున్నారు....దీనికో ముఖ్య కారణం ఉంది. ఆ వీడియో తీసిన చోటు 2011 లో వచ్చిన సునామీలో బాగా దెబ్బతిన్న ప్రదేశం. అక్కడ సునామీ దాటికి చాలామంది చనిపోయేరట. ఆ తరువాత(సునామీ)ఆ ప్రేదేశం తిరిగి పునర్నిర్మించబడింది. అప్పటి నుండి అక్కడ తిరిగుతున్న టాక్సీ డ్రైవర్లు అప్పుడప్పుడు ఇలాంటి సంభవాలు జరిగినట్లు జరుగుతున్నట్లు తెలిపేవారట. వారు చెప్పేది నిజమో కాదో నన్న ఆలొచనలలో ఉన్న ప్రజలకు ఇప్పుడు ఈ వీడియో మరింత కన్ ఫ్యూషన్ తెచ్చిపెట్టింది.
ఆ వీడియోను మీరు కూడా చూడండి.
జపాన్ భాష వీడియో
ఆంగ్ల భాష వీడియో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment