Monday, July 11, 2016

ఫైయర్ రైన్ బో.....ఫోటోలు

ఫైయర్ రైన్ బో ఏర్పడటం చాలా అరుదైన సంఘటన. దీనిని ఇంధ్ర ధనుస్సు అనీ చెప్పలేము, ఆకాశ మంటలు అనీ చెప్పలేము. మంటలాగ కనబడుతూ, ఆ మంటలలో ఇంధ్ర ధనుస్సు రంగులు కనబడటం వలన దీనికి ఫైయర్ రైన్ బో అనే పేరు వచ్చింది. మేఘాల క్రింద ఏర్పడే మంచు స్ఫటికాలపై సూర్యరశ్మి పడినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా ఎండాకాలంలో కనబడుతుంది.

వివిధ దేశాలలొ అరుదుగా కనబడిన ఫైయర్ రైన్ బో లను ఇక్కడ చూడండి.

Canada...2003
California...2003
New Jersey...2007
Dublin...2009
Portugal...2006
Arizona...2009
Halifax, Nova Scotia...2001
New Mexico...2004
Switzerland...2007
Spokane Washington State...2006

No comments:

Post a Comment