Sunday, July 17, 2016

డ్రాగన్ పుర్రె ఆకారం పోలిన విత్తన కాయ......ఫోటోలు

స్నాప్ డ్రాగన్(Antirrhinum)అని పిలువబడే పూల చెట్టు యొక్క విత్తన కాయల భయానక ఆకారమును ఇక్కడ చూడండి.

1 comment: 1. విత్తనము లా విచిత్రము !
  బిత్తరు బోయెను జిలేబి భీకర పుర్రల్
  గొత్తుగ బూచెను; జూడన్
  హత్తెరి దేవుని మహిమలు హాంఫట్ మాయల్ !

  జిలేబి

  ReplyDelete