Thursday, July 14, 2016

న్యూయార్క్ నుండి బ్యాంకాక్ వరకు: కోకోకోలా పాతకాలపు ప్రకటనలు....ఫోటోలు

జనవరి-31, 1893 కోకోకోలా పానీయం అమ్మకానికి వచ్చింది. టైం పత్రిక వారి వార్తను బట్టి ఇతర దేశాలలో కోకోకోలా తమ పరిశ్రమను 1930 లో మొదలుపెట్టేరు. ఆ రోజుల్లో వారి ప్రకటనలు ఎలా ఉండేవో చూస్తే వారు ఎలా ప్రజల మనసులలోకి చొచ్చుకు పోయేరో అర్ధం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment