Saturday, July 23, 2016

ఫ్రాన్స్ నగరంలో అధికమైన భద్రతా వ్యవస్థ కారణంగా ఆగిపోయిన ట్రాఫిక్.....ఫోటోలు

ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో ట్రక్ తో దాడి జరిగిన తరువాత ఆ దేశంలో బద్రతా వ్యవస్తను పటిష్టం చేసేరు. దీని కారణంగా ఆ దేశంలో తనిఖీలు చేసే చెక్ పోస్టులలో క్షుణ్ణమైన పరిశోధనలు జరుపుతున్నారు. దీని వలన ఆ దేశంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైనాయి. బారులు తీరిన వాహానాల తనిఖీలకు ఎక్క్వ సమయం తీసుకోవటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. డ్రైవర్లు వారి వాహనాలలోనే నిద్రపోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

1 comment: 1. రాస్తా పరిశోధనతో
  జాస్తిగ సెక్యూరిటీ గజగజ వణుకులూ
  పాస్తా పిజ్జా లరిగెను
  కాస్తో కూస్తో నిదురన కాలము ఆగన్ !

  జిలేబి

  ReplyDelete