Wednesday, July 20, 2016

పౌరాణిక దీవులు...ఫోటోలు

న్యూజీలాండ్ దేశంలో ఉన్న Milford Sound అనే దీవి భూమి మీదున్న ప్రదేశాలలోనే అత్యంత అద్భుతమైన, అందమైన దీవి అని పిలవబడుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ దీవులను ప్రపంచపు ఎనిమిదవ వండర్ గా పిలిచేవారు. ఆ దీవి అందాలను మీరు కూడా చూడండి.

4 comments:

 1. సార్ !! మీరు ఈ శీర్షికకి "పౌరాణిక దీవులు" అని పేరెందుకు పెట్టారో అర్థమవట్లేదండి.

  ReplyDelete
 2. సరిగ్గా నేను అడుగుదామనుకున్న ప్రశ్నే. సత్యనారాయణ గారు సందేహ నివృత్తి చేస్తే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. ఈ దీవులులో ప్రజల నివాశాలు లేవు. ఎందుకనో తెలియదు. కానీ ఈ దీవులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. పౌరాణిక సినిమాలలో(ఆంగ్ల భాష చిత్రాలు/మన భాషా చిత్రాలు)దేశాలనూ, ప్రదేశాలనూ ఎంతో అందంగా చూపిస్తారు. ఈ దీవులు చూడటానికి అంతే అందంగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ దీవులను ప్రపంచపు ఎనిమిదవ వండర్ గా పిలిచేవారు. అందుకని పౌరాణిక దీవులు అని శీర్షికకు పేరు పెట్టేను. అంతే. ఈ దీవుల అందాలు చూసేవారిని/పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

   మీకొసం

   Delete


 3. పౌరాణిక దీవుల సా
  కారంబుగ చింత లేని కాంచన పక్షుల్,
  పారెను నదీనదము, జూ
  పారిన మేరకు‌ విచిత్ర ప్రాదేశముగా !

  జిలేబి

  ReplyDelete