Wednesday, July 13, 2016

మానవరూప రోబోట్ తో జీవిస్తున్న మహిళ.....ఫోటోలు

జపాన్ దేశంలో Tomomi Ota అనే మహిళ ఒక మానవరూప రోబోట్ ను కొనుక్కుని, ఆ రోబోట్ ను తనతో పాటూ అన్ని చోట్లకూ తీసుకు వెడుతోంది. ఆఫీసుకు, షాపింగుకు, వాకింగుకూ కూడా తీసుకువెడుతోంది. ఈ రోబోట్ తమ కుటుంబ శభ్యులలో ఒకరుగా అయిపోయింది అని ఆమె చెబుతున్నది.

ఈ రోబోట్ ఎదుటి మనిషిలోని భావాలు అర్ధం చేసుకోగలదట.

1 comment:



  1. రోబీ మిత్రా ! వలచితి
    పో! భో! అవనిని జిలేబి పోకడ నిదియే
    కాబోలిక! రోజులు మా
    రెన్ !బ్రో వుము నాథుడితడు రేడును నితడే !

    జిలేబి

    ReplyDelete