Wednesday, July 27, 2016

వృత్తాకార భవనాలు....ఫోటోలు

గోళాకారం మరియు వృత్తాకారములను అనుగుణంగా తీసుకుని పురాతనకాలం నుండి భవననిర్మాణవేత్తలు గుండ్రని ఆకారంలో కోటలు, గోపురాలు నిర్మించేరు. ఈ మధ్యకాలంలో కూడా థియేటర్లు, ప్లానిటోరియమ్లు లాంటివి నిర్మించేరు. కానీ నిలువైన భవనాలలో వాటిని కొన్ని చోట్లలో మాత్రమే నిర్మించేరు. ఆ భవనాలు ఎలా ఉన్నయో, ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Al Dar Headquarters, Abu Dhabi, 121 మీటర్ల ఎత్తు, 23 అంతస్తులు
Sunrise Kempinski Hotel, Beijing, 97 మీటర్ల ఎత్తు, 21 అంతస్తులు
Guangzhou Circle, Guangzhou, 138 మీటర్ల ఎత్తు, 33 అంతస్తులు
Fangyuan Mansion, Shengyang, 100 మీటర్ల ఎత్తు
Radisson BLU Hotel in Frankfurt, France

1 comment:


  1. వృత్తా కారపు భవనము
    కొత్తగు ఆకాశహర్మ్య కోటలు మేలౌ !
    విత్తము గలిగిన చీనా
    గొత్తుగ నిలిపెనుగ గుండు గుండు భవనముల్ !

    జిలేబి

    ReplyDelete