Saturday, July 2, 2016

పొర్లుతూ వస్తున్న మేఘాలు...వీడియో

అరుదైన, అపూర్వమైన...గుండ్రంగా పోర్లుతూ(తిరుగుతూ) వస్తున్న మేఘాలను అమెరికా దేశంలోని మిషిగన్ రాష్ట్రంలోని ఒక సరస్సుపై చూసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యేరు. మిచిగాన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం. రాష్ట్రానికి ఆ పేరు మిచిగన్ సరస్సు నుండి వచ్చింది. ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్, సెయింట్ క్లెయిర్ అను పేర్లు గల అయిదు సరస్సులను కలిగి ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇదే.

No comments:

Post a Comment