Monday, July 11, 2016

ఖుడ్జూ మొక్క: ఎందులోకైనా ప్రవేశించగల హానికరమైన మొక్క....ఫోటోలు

ఖుడ్జూ మొక్క ((Pueraria lobata) రోజుకు ఒక అడుగు చొప్పున పెరుగుతుందట. తనకు అడ్డువచ్చే ఏ వస్తువునైనా అతివేగంగా ముంచెత్తి ఆ వస్తువుపైకి యెక్కేస్తుందట. ఆ వస్తువు చెట్టుగానీ లేక కరెంటు స్తంభాలు గానీ లేక ఇంకేదైనా గానీ వాటిని పూర్తిగా ఆక్రమిస్తుందట. ఈ మొక్క ప్రస్థుతం దక్షిణ అమెరికాలోని 7 మిల్లియన్ ఎకరాల పొలాలను ఆక్రమించిందట. ఆక్రమణ కొనసాగుతోందట.

No comments:

Post a Comment