ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Friday, July 8, 2016
ఎగిరే యంత్రాలు....ఫోటోలు
గాలిలో అలా అలా ఆకాశంలో ఎగిరి పోవాలనే కోరిక మానవులలో పురాతన కాలంలోనే ఏర్పడిందని చెప్పవచ్చు. పురాణాలలో కూడా ఎగిరే జంతువులు, ఎగిరే యంత్రాలు ఉన్నట్లుగా వివరించబడి ఉన్నది. ఆ ఆశతోనే మానవుడు ఎన్నో రకాల ఎగిరే యంత్రాలను కనుక్కుంటూ/తయారుచేస్తూ వచ్చేడు.
ఈ ప్రయత్నం ఇంకా ఆగలేదనే చెప్పాలి. ఇప్పుడు అతివేగమైన రాకెట్టును పరిశోధించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
చరిత్రలో మానవులు తయారుచేసిన/కనుగొన్న అలాంటి ఎగిరే యంత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Hot air balloon...1783
Ornithopter...1894
Parachute....1551
Kite....5th century BCE
Airship...1960
Glider...1630–1632
Biplane....1903
Helicopter....1936
Aerocycle....1950
Rocket plane...1928
Floatplane...1931
Cargo aircraft...1988
Spaceplane....2010
Spacecraft....1957
Drone....1983
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment