Wednesday, July 20, 2016

2011 అణు విధ్వంశం తరువాత ఇప్పుడు ఫుకుషీమా.....ఫోటోలు

జపాన్‌ తీరంలో 2011లో వచ్చిన భూకంపం, దాని వెంట ముంచెత్తిన సునామీ 20,000 మందిని జలసమాధి చేసింది. అంతేకాదు. ఫుకుషీమా అణు విధ్వంసానికి కూడా కారణమైంది. అప్పుడు అక్కడి ప్రజలు వెంటనే ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోయేరు. ఇప్పుడు ఆ నగరం ఎలా ఉన్నదో చూడండి.

No comments:

Post a Comment