Wednesday, July 13, 2016

1320 టన్నుల భారీ విగ్రహం.....ఫోటోలు

చైనా దేశంలోని Jingzhou నగరంలో చైనీయులు పురాతన యుద్ద వీరుడు(యుద్ద దేవుడు)గా పిలువబడే Guan Yu యొక్క భారీ విగ్రహాన్ని ఈ నెల 12 వ తారీఖున ఆవిష్కరించింది. చైనా దేశస్తులే కాకుండా విదేశీయులు కూడా ఈ విగ్రహాన్ని సంబ్రమాశ్చర్యాలతో చూసి వెడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రదేశంగా మారింది.

ఆ భారీ విగ్రహాన్ని మీరు కూడా చూడండి.

No comments:

Post a Comment