Tuesday, June 14, 2016

మాంసాహార మొక్కలు....మాక్రో ఫోటోలు

కీటకాలను, చిన్న చిన్న ప్రాణులను తమ జిగట సంచుల్లో వేసుకుని మింగేసే మాంసాహార మొక్కలు ఉన్నాయని మీకందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి మాంసాహార మొక్కలలొ కొన్నింటిని మాక్రో(స్థూల)ఫోటోలలో తిలకించండి.

No comments:

Post a Comment