Wednesday, June 15, 2016

ఓర్లాండో కు చేరిన ఓదార్చే కుక్కలు.....ఫోటోలు

అమెరికాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత అమానుషమైనది. ఈ తరహా కాల్పులకు మారుపేరైన దేశంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం ఆ దేశాన్ని మరోమారు కుదిపేసింది.

మరణించిన వారి సన్నిహితులను ఓదార్చటానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి ఓదార్చే కుక్కలు ఓర్లాండోకు వచ్చినై.

No comments:

Post a Comment