Monday, June 27, 2016

హెలి టాక్సీ: సొంతంగా డ్రైవ్ చేసుకు వెళ్ళే హెలికాప్టర్ టాక్సీ....ఫోటోలు

సొంతంగా డ్రైవ్ చేసుకు వెళ్ళే హెలికాప్టర్ టాక్సీ "హెలి టాక్సీ" ని Airvinci అనే కంపెనీ తయారుచేసేరు. టెస్ట్ డ్రైవ్ పూర్తైన తరువాత ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

ట్రాఫిక్ సమస్యలతో కష్టపడుతున్న దేశాలలో "హెలి టాక్సీ" కి ఎక్కువ ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నారు.

No comments:

Post a Comment