Friday, June 3, 2016

పంట పొలాలో "వరి" కళ....ఫోటోలు

జపాన్ దేశంలో రైతులు ప్రతి సంవత్సరం వరి పంటను పండిస్తూ, దానిలోనే వారి కళా నైపుణ్యాన్ని కనబరుస్తారు. పొలాలో రంగువిత్తనాలతో మోలకలు పెంచి వాటిని రకరకాల రూపాలతో నాటి పండిస్తారు. వరి పంట పండినప్పుడు వారు ఏర్పరచిన కళ కనబడుతుంది.

1 comment:


  1. బాగు బాగు !


    వరి కళకళ లాడెనుగా !
    సరి, "మీకోసం" జిలేబి 'సత్యము' తెచ్చెన్ !
    దరి రండు జపాను సొగసు
    మరి మరి జూతము విచిత్ర 'మడి'బంధమనన్ !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete