Tuesday, June 14, 2016

మీసాలు మనుష్యులలో తేడాలు కలిగిస్తాయా....ఫోటోలు

మీసాలు మనుష్యులలో తేడాలు కలిగిస్తాయని, అలా మీసాలు కొంతమందిలో ఎలా తేడాలు తెప్పించినయో ఉదాహరణగా చూపుతూ ప్రకటనలను విడుదల చేసింది ప్రోస్టేట్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రం.

మీసాలను పెంచితే మీలో గొప్ప వ్యక్తిత్వం పెరుగుతుందని , అప్పుడు మీరే దారాలంగా విరళం ఇస్తారని తెలియజేస్తూ ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రం కొన్ని ప్రకటనలను విడుదల చేసింది.

మొవంబర్ (నవంబర్) నేలలో అందారూ మీసాలు పెంచుకుని ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి విరాళాలు అందించమని దాని అర్ధం. ఈ ప్రకటన వలన చాలామందిలో మార్పు వచ్చిందని, చాలామంది మీసాలు పెంచుకుని విరాళాలు అందజేసేరని తెలుపబడింది.

No comments:

Post a Comment