Thursday, June 9, 2016

గాడిదలు కూడా ఏడుస్తాయి,సంతాపం వ్యక్తం చేస్తాయి ...ఫోటోలు మరియు వీడియో

తమ(గాడిదల)సమూహంలో ఉన్న ఒక గాడిద చనిపోతే సంతాపం వ్యక్తం చేస్తున్న మిగిలిన గాడిదలు. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన నెదర్లాండ్ దేశంలో జరిగింది.


1 comment:


  1. గాడిద లన్నా ! మనక
    న్నా టీముగ మేలుగదర ! నలకువ నేర్చెన్ !
    వాటిని జూడుము నేర్వుము
    మేటిగ రీతిగ జిలేబి మేలుగ బతుకూ !

    ReplyDelete