Wednesday, June 1, 2016

వీటిని కూడా తెలుసుకుందాం...పార్ట్-1

1) ప్రపంచంలోనే అత్యధిక పిడుగులు పడే ప్రదేశం జావా దీవి. ఇక్కడ సంవత్సరంలో 300 రోజులు పిడుగులు పడతాయి.

2) ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తికేంద్రం సౌదీ అరేబియాలో ఉన్నది. ఈ కేంద్రం 8,600 ఎకరాల స్థలంలో నిర్మించబడింది.

3) ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా హాలు న్యూయార్క్ నగరంలోని సిటీ మ్యూజిక్ హాలు.

4) చంద్ర గ్రహంలో గాలి మండలం లేకపోవడం వలన అక్కడ ఎటువంటి శబ్ధం వినబడదు.

5) నకిలీ డబ్బును కనుగునే యంత్రం పేరు విన్-డీ-టిక్కర్.

6) పసుపు రంగు…..దుఖమును సూచిస్తుందనుకునే దేశం ---ఈజిప్ట్.

7) ప్రపంచంలోనే మొట్టమొదట లైబ్రరీ అమర్చిన వ్యక్తి జూలియస్ సీజర్.

8) ప్రపంచంలో ఎక్కువమంది ఆడే ఆట ఫుట్ బాల్.

9) కాఫీ, టీ ని ఎక్కువగా తాగే వాళ్ళు....జర్మనీ దేశస్తులు.

10)ప్రపంచంలోనే ఎక్కువ సరస్సులు ఉన్న దేశం కెనడా.

No comments:

Post a Comment