Monday, May 9, 2016

వింత జీవులు....ఫోటోలు

1960వ సంవత్సరం లండన్ నగరంలో ఒక భవనంను పడగొట్టారు. ఆ భవన క్రింద ఒక భూగర్భ గృహం ఉన్నదని తెలుసుకుని ఒక బృందం ఆ భూగర్భ గృహంలోనికి వెళ్ళేరు. అక్కడ వారు వేలకొలది వింత చెక్క పెట్టెలను చూసేరు. అన్ని చెక్కపెట్టెలూ సీల్ చేయబడి ఉన్నాయి. ఆ పెట్టెల సీల్ విరగొట్టి చూసినప్పుడు వారందరూ దిగ్భ్రాంతి చెందేరు. ఆ పెట్టెలలో పూర్వకాలంలో చెప్పబడిన మోహిని కధలలో వచ్చే వింత జంతువుల కలేబరాళు బద్రపరచబడి ఉన్నాయి. ఆ భవనం ఒక పురావస్తు శాస్త్రవేత్తకు సంభందించిన భవనం అని మాత్రమే తెలిపేరు.

No comments:

Post a Comment