Friday, May 6, 2016

నదిపై కాలిదోవ...ఫోటోలు

చైనాలో Xuan'en అనే అనగరంలో నదిపై పాదచారుల కోసం కాలిదోవ నిర్మించేరు. ఇంతకు ముందు ఈ నది ప్రదేశ అందాలను తిలకించటానికి మోటార్ బోట్స్ లోనే వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు నడిచి వెళ్ళి అందాలను తిలకించి తిరిగి రావచ్చు.

No comments:

Post a Comment