Thursday, May 5, 2016

సంగీతాన్ని ఆసక్తిగా వింటున్న పిల్లిపిల్లలు.....ఫోటో మరియు వీడియో

మలేసియా దేశంలోని ఒక బహిరంగ ప్రదేశంలో తన సంగీతాన్ని వినిపించడానికి వచ్చిన ఒక కళాకారుడు, సంగీతం వాయుస్తూ తన సంగీతాన్ని వినడానికి ఎవరూ రావకపోవడంతో అక్కడి నుండి బయలుదేరుదామనుకున్నప్పుడు అతని సంగీతం వినడానికి అతని దగ్గరకు 4 పిల్లిపిల్లలు వచ్చినై. ఆసక్తితో వచ్చిన ఆ పిల్లిపిల్లల కొసం అతను తన సంగీతాన్ని కోనసాగించేడు. పిల్లిపిల్లలు కూడా అతని సంగీతాన్ని ఆసక్తితో విన్నాయి.


1 comment: