Wednesday, May 18, 2016

భూ వాతావరణంలోకి ప్రవేశించిన ప్రకాశవంతమైన ఉల్క....ఫోటోలు మరియు వీడియో

అమెరికాలోని పొర్ట్ ల్యాండ్ నగరంలో ఉన్న మైనే అనే ప్రదేశంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన ప్రకాశవంతమైన ఉల్కను అక్కడి పోలీసు అధికారి అనుకోకుండా చిత్రీకరించేడు(అతని కారులోని డాష్ కెమేరా మూలం).

ఉల్క, సౌరమండలము లో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణం లో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు.


No comments:

Post a Comment