Friday, May 13, 2016

మనుష్యులు బోనులో, క్రూర మృగాలు స్వేచ్చగా సంచారం....ఫోటోలు

చైనాలోని Lehe Ledu "జూ"లో క్రూర మృగాలను స్వేచ్చగా సంచరించేట్లు చేసి, ఆ "జూ" కి వచ్చే పర్యాటకులను బోనుల్లో ఉంచి తీసుకువెడుతున్నారు. "కొంచం భయంగా ఉన్నా మాకు ఇదొక వింత అనుభూతిని కలిగిస్తోంది" అంటున్నారు పర్యాటకులు.

2 comments:

  1. చాలా చాలా బాగున్నాయి. ఫోటోలు చూస్తూనే గగుర్పొడుస్తున్నాయి.

    ReplyDelete