Sunday, May 1, 2016

3200 సంవత్సరాల చెట్టు....ఫోటోలు మరియూ వీడియో

కాలిఫోర్నియా నగరంలోని 5000-8000 అడుగుల ఎత్తులో ఉన్న శిఎర్ర ణెవదస్ కొండప్రాంతములో ఉన్నది ఈ చెట్టు. అక్కడ నుండి 247 అడుగుల పొడవు, 45,000 క్యూబిక్ అడుగుల ఘన పరిమాణము కలిగిన ఈ చెట్టును పూర్తిగా ఒక్క సారిగా ఫోటో తీయలేరు. 126 చిత్రాలుగా తీసి వాటన్నిటినీ కలిపి ఒక చిత్రంగా రూపొందించేరు. ఈ చెట్టుకు "ది ప్రెశిడెంట్" అని పేరు పెట్టెరు.

ఎన్ని తరాల మానవులను చూసిందో ఈ చెట్టు!

ఏన్నో తుఫానలను, భయంకర మంచును, భూకంపాలను మరియూ వాతావరణ కాలుష్యాన్నీ తట్టుకున్న ఈ చెట్టు ఇప్పుడు త్వరగా పెరుగుతున్నట్లు గ్రహించేరు. ఆ చెట్టును మీరు కూడా చూడండి.


వీడియో

1 comment: