Tuesday, May 3, 2016

1300 అడుగుల(లోయ)లోతైన ప్రదేశము పై కట్టీన వీక్షణా వేదిక....ఫోటోలు

1300 అడుగుల(లోయ)లోతైన ప్రదేశము పై గాజుతో వీక్షణా వేదికను నిర్మించి పర్యాటకులకు భయాన్నీ, ఆనందాన్నీ అందించేరు చైనా ఆర్కెటెక్ట్ లు. ప్రపంచములోనే అతిపెద్ద గాజు ప్లాట్ ఫార్మ్ ఇదే.

No comments:

Post a Comment