Monday, April 25, 2016

మెక్సికో దేశ అందాలు...ఫోటోలు

మెక్సికో సంయుక్త రాష్ట్రాలు లేదా సాధారణనామం మెక్సికో. ఇది ఉత్తర అమెరికాలోని ఒక ఫెడరల్ రాజ్యాంగ ప్రజాతంత్రం. దీనికి ఎల్లలు ఉత్తరాన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణం మరియు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం. ఆగ్నేయాన గ్వాతెమాలా, బెలీజె, మరియు కరీబియన్ సముద్రం, మరియు తూర్పున మెక్సికో అఖాతం కలవు. దీనిలో 31 రాష్ట్రాలు మరియు ఒక ఫెడరల్ జిల్లా గలదు. దీని రాజధాని మెక్సికో నగరం, ఇది ప్రపంచములోని అత్యధిక జనసాంద్రతగల నగరాలలో ఒకటి.












No comments:

Post a Comment