Thursday, April 7, 2016

చైనాలోని అతిపెద్ద గోస్ట్ నగరం.....ఫోటోలు

మ్యూజియం, మసీదు, పెద్ద విగ్రహాలు, అందమైన భవనాలతో నిర్మించిన అతిపెద్ద చైనా నగరం ఓర్డాస్. కనీసం 10 లక్షలమంది నివసించేదుకు కావలసిన ఏర్పాట్లు చేయబడ్డ ఈ నగరం ప్రస్తుతం ఖాళీగనే ఉన్నదని చెప్పాలి. అక్కడక్కడ కనిపించే మనుష్యుల సంఖ్య లెక్కకడితే 1000 మంది కూడా ఉండరేమో. అందుకే ఈ నగరాన్ని గోస్ట్ నగరంగా పిలుస్తారు. ఈ నగరాన్ని చూస్తే యుగాంతం లాంటిది ఏర్పడి మానవులను ఊడ్చిపెట్టుకుపోయిందేమోనని అనిపిస్తుంది.

అద్భుతమైన కట్టడ నిర్మాణం కలిగియున్న ఈ నగరం చైనా రాజధాని బీజింగ్ నగరానికి 350 మైళ్ళ దూరంలోనే ఉన్నది. అయినా ఆనగరంలో నివసించటానికి ప్రజలు ఎందుకు సంశయిస్తున్నరో అర్ధంకావటంలేదట.













No comments:

Post a Comment