Wednesday, April 6, 2016

కుక్క పిల్లను దత్తతు తీసుకున్న కోతి....ఫోటోలు

విచ్చలవిడి జంతువుల దగ్గర నుండి రక్షించడానికి ఒక కోతి ఒక కుక్క పిల్లను దత్తతు తీసుకుంది. ఇది ఆ ఊరి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఆశ్చర్యపోయిన ఆ ఊరి జనం, ఆ కోతి కుక్కపిల్లకు చేస్తున్న సహాయానికి ముచ్చటపడి వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు.

అసాధారణ జంతువుల స్నేహాన్ని మనం అక్కడక్కడ చూసే ఉంటాం. కానీ ఇక్కడ కోతి కుక్కపిల్లకు చేస్తున్నది స్నేహ భావంతో కాదు....మాత్రు భాంవతో. ఎవరూ లేని అనాధను దగ్గరకు తీసుకున్నట్లు. ఈ కోతిని చూసి మానవులు నేర్చుకోవలసింది చాలా ఉన్నది.

ఎవరైనా ఆహారం ఇస్తే మొదట కుక్కపిల్ల కడుపు నింపి, మిగిలినది తాను తింటోంది. విచ్చలవిడి జంతువుల దగ్గర నుండి కుక్కపిల్లకు రక్షణ ఇస్తున్న ఈ కోతి...కుక్కపిల్ల మధ్య బాంధవ్యాన్ని ఏర్పరచింది ఎవరో!









No comments:

Post a Comment